Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాసర్లపూడిలో జెన్నివస్ రెమెడీస్ మెడికల్ షాపు ప్రారంభం

Follow Udayam on Google
addagalla suresh Aug 25, 2026 3:03 PM కోనసీమGeneral
పాసర్లపూడిలో జెన్నివస్ రెమెడీస్ మెడికల్ షాపు ప్రారంభం - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెన్నివస్ రెమెడీస్ మెడికల్ షాపును పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మందులు కొనుగోలు చేయడం సామాన్య ప్రజలకు ఆర్థికంగా భారంగా మారుతోందని అన్నారు.

Comments

G
Loading comments...