Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వినూత్న నిరసన

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:22 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వినూత్న నిరసన - Udayam
వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం పార్వతీపురం ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చేతులు పైకెత్తి నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...