వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బి.రామగోపాల్ నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖలో సెక్షన్ అధికారిగా ఉన్న ఆయన డిప్యూటేషన్పై ఇక్కడకు వస్తున్నారు.
గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పనిచేసిన ఆయన, త్వరలో పార్వతీపురం మున్సిపాలిటీలో విధుల్లో చేరనున్నారు.
Comments
Loading comments...

