వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతినగర్ పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ ఆలయ సమూహంలో ఉన్న శివాలయంలో పార్వతి దేవికి శాంతినగర్‌కు చెందిన గాయత్రి శ్రీనివాస్ దంపతులు, వారి సోదరి నళిని, మోక్షిత్, శివ మోహన ఆచారి చీర, సారె సమర్పించారు.
శ్రీశైలం దేవస్థానంలో అందించిన చీరలను చిలుకూరి శివాలయ పూజారి సురేష్ పంతులు ద్వారా ఆలయ సేవకుడు పకీరప్ప దంపతులకు అందజేశారు.
Comments
Loading comments...

