Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ బలోపేతంలో సీనియర్ల సేవలు అమూల్యం - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 8:33 PM విజయనగరంGeneral
పార్టీ బలోపేతంలో సీనియర్ల సేవలు అమూల్యం - MLA - Udayam
విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం రాజీపేట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు , ( 104 ఏళ్లు ) సీనియర్‌ టీడీపీ కార్యకర్త ఇందుకూరి సుందరరాజును స్తానిక MLA కోళ్ల లలిత కుమారి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రారంభం నుంచి నిస్వార్థంగా అందించిన సేవలకు గాను ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సీనియర్‌ కార్యకర్తల సేవలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...