వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి సంక వేమ సుందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు.
కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

