Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్కింగ్ సమస్యపై ఎమ్మెల్యే ఫోకస్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 7:32 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పార్కింగ్ సమస్యపై ఎమ్మెల్యే ఫోకస్ - Udayam
రంగారెడ్డినగర్ డివిజన్‌లో డీసీఎం వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. గాంధీనగర్‌లోని డీసీఎం అసోసియేషన్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి సభ్యుల సమస్యలను తెలుసుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...