వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎస్‌బీఐ బ్యాంకు వద్ద పార్కింగ్ స్థలం లేక వినియోగదారులు వాహనాలను రోడ్డుపై నిలుపుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి బ్యాంకుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై వాహనాలు నిలపడంతో పోలీసులు చలాన్లు విధిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

