వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సోమవారం విజయనగరం పట్డణంలో 42వ డివిజన్ కామాక్షి నగర్ మున్సిపల్ నడక మైదానంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడా రామకృష్ణారావు ఆద్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన పరిసరాల కోసం వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, సమాజంలో వారి సేవలు ఎంతో విలువైనవని అన్నారు.
Comments
Loading comments...

