Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 1:54 PM అనంతపురంGeneral
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి - Udayam
మహిళా పారిశుద్ధ కార్మికులకు గుత్తి రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం చీరలను పంపిణీ చేశారు. రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. సైనికులు ప్రజలకు రక్షణ కల్పిస్తే, పారిశుద్ధ కార్మికులు చెత్త చెదారని శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని పేర్కొన్నారు. పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేని అన్నారు.

Comments

G
Loading comments...