వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : స్వచ్ఛతా హీ సేవా 2026లో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మల శ్రీజన ఖైతలాపూర్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో శ్రమదానంలో పాల్గొన్నారు.
AC హెల్త్ అండ్ శానిటేషన్, KPZ జోనల్ కమిషనర్, DC, పారిశుద్ధ్య సిబ్బంది, వాలంటీర్లతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

