Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ పోరాటాలు దేశానికి స్ఫూర్తి: మోదీ

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 10:15 AM జాతీయంక్రీడలు
మీ పోరాటాలు దేశానికి స్ఫూర్తి: మోదీ - Udayam
పారా ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు 114 పతకాలు సాధించి పెట్టిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. జపాన్‌లో జరిగిన ఈ పోటీల్లో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గురువారం పతక విజేతలతో మోదీ ఆత్మీయంగా సమావేశమయ్యారు. క్రీడాకారుల కష్టాలు, పోరాటాలు, విజయాలు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని మోదీ కొనియాడారు.

Comments

G
Loading comments...