వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027కు ముందు సీఎస్‌కే, సన్‌రైజర్స్ మధ్య జరిగిన ఆటగాళ్ల ట్రేడింగ్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రూ.3 కోట్లకు జాక్ ఎడ్వర్డ్స్‌ను తీసుకోవడంపై అభ్యంతరం తెలిపాడు. అతడొక సాధారణ ఆటగాడని, ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని వ్యాఖ్యానించాడు.
ఈ ట్రేడింగ్‌తో సీఎస్‌కే కంటే సన్‌రైజర్స్‌కే ఎక్కువ ప్రయోజనం కలిగిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
Comments
Loading comments...

