వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్య ఛేదనలో 220/9తో నిలిచిన జట్టును చివరి వికెట్‌కు అనికేత్‌రెడ్డి (39 నాటౌట్), రక్షణ్‌రెడ్డి (15 నాటౌట్) అజేయంగా 39 పరుగులు జోడించి గెలిపించారు.
అభిరథ్‌రెడ్డి (68), వరుణ్‌గౌడ్ (55) కూడా రాణించారు.
Comments
Loading comments...

