వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు హ్యాట్రిక్ సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో జపాన్‌ను 4-1తో చిత్తు చేసి వరుసగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత జపాన్ ఆధిక్యంలోకి వెళ్లగా.. శిలానంద్ లక్రా 42వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు.
ఆ తర్వాత భారత్ విజృంభించింది.దిల్‌ప్రీత్ సింగ్,జుగ్‌రాజ్ వివేక్ సాగర్ వరుసగా గోల్స్ సాధించి జట్టుకు విజయాన్ని అందించారు.
Comments
Loading comments...

