Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AITA పాలక మండలిలో భూపతి, సానియా

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 10:36 AM జాతీయంక్రీడలు
AITA పాలక మండలిలో భూపతి, సానియా - Udayam
భారత టెన్నిస్‌ దిగ్గజాలు మహేశ్‌ భూపతి, సానియా మీర్జా అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో భూపతికి 23, సానియాకు 18 ఓట్లు వచ్చాయి. అంతకుముందు సర్వసభ్య ఎన్నికల్లోనూ వీరిద్దరూ స్పోర్ట్స్‌పర్సన్స్‌ ఆఫ్‌ ఔట్‌స్టాండింగ్‌ మెరిట్‌ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మహేశ్‌కు 19, సానియాకు 18 ఓట్లు లభించాయి.

Comments

G
Loading comments...