Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆర్చరీలో పసిడి పంట

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 8:53 PM జాతీయంక్రీడలు
పారా ఆర్చరీలో పసిడి పంట - Udayam
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి, పారాలింపిక్ ఛాంపియన్ హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాలు సాధించారు. చివరి రోజున భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. ఈ విజయాలతో టోర్నీలో మొత్తం పతకాల సంఖ్య 13కు చేరింది.

Comments

G
Loading comments...