వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలం పాపంపేట గ్రామానికి చెందిన బంకి చైతన్య వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.36,192 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందజేశారు.
అనారోగ్యంతో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

