Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాండవగల్లు పంచాయతీ ఎదుట చెత్త పేరుకుపేత

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:18 PM కర్నూలుGeneral
పాండవగల్లు పంచాయతీ ఎదుట చెత్త పేరుకుపేత - Udayam
ఆదోని మండలం పాండవగల్లు పంచాయతీ కార్యాలయం ఎదుట చెత్త పేరుకుపోవడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నుంచి తొలగించిన చెత్తను అక్కడి నుంచి తరలించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...