Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరు MPPకు శాలువాతో సత్కారం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 6:55 PM మార్కాపురంGeneral
పామూరు MPPకు శాలువాతో సత్కారం - Udayam
పామూరు మండల పరిషత్ కార్యాలయంలో MPP గంగసాని లక్ష్మీరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, MPTCలకు ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఎంపీటీసీలు, అధికారులు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగసాని హుస్సేన్‌రెడ్డి, MPTCలు, అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...