Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 2:35 PM విజయనగరంGeneral
పాముకాటుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి - Udayam
పాము కాటుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని విజయనగరం జిల్లా వంగర మండలం PHC డాక్టర్ ప్రేమ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆరోగ్య సిబ్బంది , ANM, MLHP , సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాము కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పాము కాటు వేసిన వెంటనే PHC కి తీసుకురావాలన్నారు. అపోహలు , నాటు వైద్యంపై ప్రజలు ఆధారపడకుండా PHC లో 110 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Comments

G
Loading comments...