Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరుకు పిల్లలమర్రి ప్రత్యేక ఆకర్షణ

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 5:23 PM మహబూబ్‌నగర్General
పాలమూరుకు పిల్లలమర్రి ప్రత్యేక ఆకర్షణ - Udayam
సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి 3 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. మహావృక్షం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మ్యూజియం, మినీ జూ అందుబాటులో ఉండటంతో పిల్లలమర్రి పాలమూరు పర్యాటక రంగానికి గర్వకారణంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...