Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీలో రేపు 'దివీస్' వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 10:55 AM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీలో రేపు 'దివీస్' వాక్-ఇన్ ఇంటర్వ్యూలు - Udayam
​పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రముఖ 'దివీస్ ల్యాబొరేటరీస్' ఉద్యోగ నియామకాల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు చేపట్టనుంది. 2022-2026 మధ్య SSC, ఇంటర్, ITI, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ పూర్తిచేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రేపు (27న) ఉదయం 9 గంటలకు వర్సిటీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారి డాక్టర్ అర్జున్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...