Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు: ఉచిత మొబైల్ సర్వీసింగ్ శిక్షణ

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 12:52 PM మహబూబ్‌నగర్General
పాలమూరు: ఉచిత మొబైల్ సర్వీసింగ్ శిక్షణ - Udayam
బండమీదిపల్లిలో SBI-RSETI ఆధ్వర్యంలో పురుషులకు ఉచిత మొబైల్ సర్వీసింగ్ శిక్షణ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. 19-45 ఏళ్ల ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు అర్హులు. SSC, రేషన్, ఆధార్ జిరాక్సులు, 3 ఫొటోలతో ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 95424 30607కు సంప్రదించాలి.

Comments

G
Loading comments...