వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.
అర్హులు సెప్టెంబర్ 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
పాత బ్యాచ్ విద్యార్థులు అదే తేదీలోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు.
Comments
Loading comments...

