Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తిలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:29 PM జనగామ General
పాలకుర్తిలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు - Udayam
పాలకుర్తి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత సంపత్, కాంగ్రెస్ ఆత్మ ఛైర్మన్ రాఘవరావు, మార్కెట్ ఛైర్మన్ లావుడియా మంజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...