వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి కస్తూరిబా గాంధీ విద్యాలయం, కళాశాల ప్రాంగణం చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో విషసర్పాలు, కీటకాలు చేరే ప్రమాదం ఉందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరగా ఓ అధికారి స్పందించలేదు.
Comments
Loading comments...

