వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటలకు పాలకొండలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు.
పాలకొండలోని గజాల కాన నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అనంతరం మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో నిర్వహించే సభలో ఎల్ ఇ డి స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ వర్చువల్ కార్యక్రమాన్ని వీక్షించుటకు కూటమి నాయకులు, జనసేన సైనికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

