వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ శక్తి టీం మంగళవారం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ మీ ఇంటి దగ్గర నుంచి కాల్ చేసుకోవచ్చు. శక్తి యాప్ లో 11 విభాగాలు ఉంటాయి అందులో ఆడపిల్లలకు చాలా ఉపయోగ పడుతుందని చెప్పడం జరిగింది.
అలాగే ఆడపిల్లలు సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని ఎటువంటి ప్రలోభానికి లోను కాకుండా ఉండాలని మహిళా ఏఎస్ఐ ఝాన్సీ భాయ్ చెప్పడం జరిగింది
Comments
Loading comments...

