Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:04 AM పశ్చిమగోదావరి General
పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత - Udayam
పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) అనారోగ్యంతో స్వగృహంలో కన్నుమూశారు. ఆయన 2004 నుంచి 2009 వరకు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు, స్థానికులు సంతాపం తెలిపారు. ఆయన మరణంతో పాలకొల్లులో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...