వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

TGSRTC బస్సులన్నింటికీ డోర్లు ఏర్పాటు చేయాలని సంస్థ ఆదేశించింది. డోర్లు మూసిన తర్వాతే బస్సులు ముందుకు కదలాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన అన్ని రకాల బస్సులకు వర్తిస్తుందని తెలిపింది.
డోర్లు లేని బస్సులను గుర్తించి వెంటనే ఏర్పాటు చేయాలని సూచించింది. మణుగూరు డిపో మహిళా కండక్టర్ మృతి నేపథ్యంలో సిబ్బంది, ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

