వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండల సరిహద్దులోని ప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుడు సోమవారం కొలువుదీరాడు. ఉదయం వేద పండితులు శాస్త్రోక్తంగా యజ్ఞయాగాలు నిర్వహించి, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ప్రతిష్ఠించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యకు పూజలు, హారతులు సమర్పించారు.
మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

