వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాతీపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోని నాలుగు డిప్లొమా కోర్సులకు NBA అక్రిడిటేషన్ 2029 వరకు పొడిగింపు లభించింది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లకు 2026 జులై 1 నుంచి 2029 డిసెంబర్ 31 వరకు గుర్తింపు కొనసాగుతుందని ప్రిన్సిపల్ డా.కె.నారాయణరావు తెలిపారు. విద్య బలోపేతానికి ఈ గుర్తింపు ఉపయోగపడుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

