వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు అంటేనే కాంగ్రెస్ కంచుకోట.. మళ్లీ గెలిచేది కాంగ్రెస్ జెండానే!"అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు
ప్రజాప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూసుమంచిలో మంత్రి పొంగులేటి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
Comments
Loading comments...

