Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు మద్దతిస్తామన్న బీజేపీ చీఫ్‌ వ్యాఖ్యలపై దుమారం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:31 AM జాతీయంGeneral
పాక్‌కు మద్దతిస్తామన్న బీజేపీ చీఫ్‌ వ్యాఖ్యలపై దుమారం - Udayam
అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే భారత్ పాకిస్తాన్‌కే మద్దతు ఇస్తుందంటూ రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. గురువారం జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. భారత సైనికులు, ప్రజలపై దాడులు చేసే పాక్‌కు మద్దతిస్తామనడం ఏమిటని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షమా మహమ్మద్ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...