Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ జట్టుపై ఆందోళనకు దిగిన నిరసనకారులు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 11:28 AM జాతీయంక్రీడలు
పాక్ జట్టుపై ఆందోళనకు దిగిన నిరసనకారులు - Udayam
బ్రిటన్‌లో వలస వ్యతిరేక నిరసనకారులు పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టును వలసదారులుగా భావించి వారు బస చేసిన హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. పోర్ట్స్‌మౌత్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. హోటల్ వద్దకు చేరిన సుమారు 30 మందితో పోలీసులు మాట్లాడి అపోహను తొలగించారు. దీంతో నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను ‘స్టాండ్ అప్ టు రేసిజం’ సంస్థ ఖండించింది.

Comments

G
Loading comments...