Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి పంటలకు ప్రసిద్ధి ..పశువైద్యశాల మాత్రం కరువు

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 6:57 PM రంగారెడ్డిGeneral
పాడి పంటలకు ప్రసిద్ధి ..పశువైద్యశాల మాత్రం కరువు - Udayam
షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూక్‌నగర్‌ మండలం మదురాపూర్‌లో పాడి పశువుల పెంపకమే అనేక కుటుంబాలకు జీవనాధారం. గ్రామంలో ప్రభుత్వ పశువైద్యశాల లేకపోవడంతో పశువులకు అనారోగ్యం వచ్చినప్పుడు రైతులు దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర చికిత్స, టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలు గ్రామంలోనే అందేలా పశువైద్యశాల ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...