వార్తలకు తిరిగి వెళ్లండి
పొగమంచు దుప్పటి కప్పుకున్న పాడేరు. వంజంగి మేఘాల కొండపై ప్రకృతి అందాలు కనువిందు పాడేరు ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది చుట్టూ పచ్చని ప్రకృతి పాడేరు అందాలను మరింత ఆహ్లాదకరంగా మార్చేశాయి.
మరోవైపు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది.ఉదయాన్నే వంజంగికి మేఘాలను తాకుతున్నట్టుగా కనిపించే కొండల అందాలను చూసిన పర్యాటుకులు.
Comments
Loading comments...

