వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కయాంజాల్‌లోని 9 హిల్స్ ఓయోలో నల్లగొండ జిల్లాకు చెందిన భరత్ కుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ నెల 17న గది అద్దెకు తీసుకున్న ఆయన రెండు రోజులుగా తలుపు తెరవకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో భరత్ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

