Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్సీస్‌లో ‘జన నాయగన్‌’ సందడి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 09, 2026 11:52 AM జాతీయంవినోదం
ఓవర్సీస్‌లో ‘జన నాయగన్‌’ సందడి - Udayam
విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్‌’ చిత్రం జులై 24న కెనడాలో విడుదల కానున్నట్లు ఆ దేశ డిస్ట్రిబ్యూటర్ 'యార్క్ సినిమాస్' ప్రకటించింది. దీంతో సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెన్సార్ పనులు పూర్తయిన వెంటనే చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. భారత్‌లో ఈ సినిమా జులై 23న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో విజయ్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...