Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్కార్ విజేత బ్రెండా ఫ్రికర్ కన్నుమూత

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 18, 2026 10:21 AM జాతీయంవినోదం
ఆస్కార్ విజేత బ్రెండా ఫ్రికర్ కన్నుమూత - Udayam
ప్రముఖ హాలీవుడ్ లెజెండరీ నటి, ఆస్కార్ విజేత బ్రెండా ఫ్రికర్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు అధికారికంగా వెల్లడించారు. ‘మై లెఫ్ట్ ఫుట్’ చిత్రానికిగాను ఆమె ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి ఐరిష్ నటిగా రికార్డు సృష్టించిన ఆమె, 'హోమ్ అలోన్ 2' సహా పలు చిత్రాల్లో నటించారు.

Comments

G
Loading comments...