Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల హంగామా: లోక్‌సభ వాయిదా

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 12:33 PM జాతీయంGeneral
విపక్షాల హంగామా: లోక్‌సభ వాయిదా - Udayam
నీట్ నిరసనలో విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ విపక్షాలు హంగామా చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన దిలీప్ గవిత్, మహమ్మద్ బాసిల్‌లను స్పీకర్ అభినందించారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదని చెప్పినా గందరగోళం తగ్గకపోవడంతో సభ వాయిదా పడింది.

Comments

G
Loading comments...