Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’ టీజర్‌ సిద్ధం

శ్రుతి రెడ్డి Jun 27, 2026 9:17 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
‘ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’ టీజర్‌ సిద్ధం - Udayam Digital
శివరాజ్ కుమార్, ప్రియాంక మోహన్‌ జంటగా హేమంత్‌ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’. 1970 నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్‌ను వచ్చే నెల 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో డాలీ ధనుంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

Comments

G
Loading comments...