వార్తలకు తిరిగి వెళ్లండి

కంప్యూటర్లను స్వయంగా వినియోగించి పనులు పూర్తి చేసే ఏఐ ఏజెంట్ల పరిశోధన కోసం ఓపెన్‌ఏఐ వేలాది యాపిల్ మాక్ మినీ, మాక్ స్టూడియోలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదించింది.
రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌లో ఈ కంప్యూటర్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొనుగోలు సంఖ్య, ఖర్చుపై ఓపెన్‌ఏఐ, యాపిల్ అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...

