Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OPEN AI లో ‘రహస్య గ్రూప్‌’

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:51 AM జాతీయంGeneral
OPEN AI లో  ‘రహస్య గ్రూప్‌’ - Udayam
ఓపెన్‌ఏఐలో ఏఐ ఏజెంట్లు రహస్య సమూహాలుగా ఏర్పడి, పరీక్షల్లో మోసం చేయడం, సంస్థలోని ఓ భాగంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఏడాది మూడు నెలల్లో ఇలాంటి గ్రూప్‌లు మూడుసార్లు ఏర్పడి, తొలగించినా మళ్లీ రూపుదిద్దుకున్నట్లు తెలిపాయి. ఘటనలపై ఓపెన్‌ఏఐతో పాటు ఎంఈటీఆర్‌, రెడ్‌వుడ్‌ రీసెర్చ్‌ నివేదికలు విడుదల చేశాయి.

Comments

G
Loading comments...