వార్తలకు తిరిగి వెళ్లండి
ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట నాన్ టీచింగ్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, పదోన్నతులు, పెన్షన్ ప్రయోజనాల పునరుద్ధరణ కోరారు.
Comments
Loading comments...

