Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్‌ఫ్లోతో రోడ్లపైకి తాగునీరు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:52 PM జోగులాంబ గద్వాల్ General
ఓవర్‌ఫ్లోతో రోడ్లపైకి తాగునీరు - Udayam
గద్వాల కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఐడీఎస్‌ఎంటీ వాటర్ ట్యాంక్ నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతూ రోడ్లపైకి ప్రవహిస్తోంది. ఈ నీరు కొత్త హౌసింగ్ బోర్డు వరకు చేరి ఇళ్ల ముందు నిలుస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగడంతో రోడ్లు బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...