Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటుకు నోటు కాదు.. గ్రామాభివృద్ధే లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:55 AM కర్నూలుGeneral
ఓటుకు నోటు కాదు.. గ్రామాభివృద్ధే లక్ష్యం - Udayam
గోనెగండ్ల 5వ ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి షేక్ గౌస్ మొహిద్దిన్ డబ్బు, ప్రలోభాలు లేకుండా ప్రజల నమ్మకంతో గెలవడమే తన లక్ష్యమని తెలిపారు. ఓటుకు నోటు కంటే గ్రామాభివృద్ధి, ప్రజాసేవే ముఖ్యమని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటానని చెప్పారు. తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...