వార్తలకు తిరిగి వెళ్లండి

75- జడ్చర్ల నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 7 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 12, 13న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే 6, 7, 8 ఫారాల ద్వారా నమోదు, తొలగింపు, సవరణలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

