వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO రవికుమార్ గురువారం స్తానిక గొర్లె సీతారాంపురంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా SC, ST, BC, OC ఓటర్ల జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఫిర్యాదు చేస్తే సరిచేస్తామని తెలిపారు.
స్థానిక ఎన్నికల కోసం కులాల వారిగా ఓటర్ల జాబితా తయారు చేశామని, కులం తప్పుగా నమోదు అయితే ఫిర్యాదు చేయాలన్నారు. ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పాలన్నారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

